Telugu Work From Home Jobs Welocalize సంస్థ లో విడుదల చేసారు పూర్తీ వివరాలు చూసి ధరఖాస్తు చేసుకోండి.
Hello ఫ్రెండ్స్ Welocalize సంస్థ చాల మంచి work from home నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలు ఇంటి నుండి పని చెయ్యాల్సి ఉంటుంది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ధరఖాస్తు చేసుకోండి.ఈ ఉద్యోగాలను ఆన్లైన్ లో మాత్రమే ధరఖాస్తు చేయాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group Here
Telugu Work From Home Jobs Overview
Organisation | Welocalize |
Name of the posts | Telugu Ads Quality Rater |
Total vacancies | 100 |
Application Mode | online application |
Start date of application | 20/03/2024 |
End date of application | Not Disclosed |
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Welocalize విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలను ఇంటి వద్దనే ఉండి చేసుకుని సౌలభ్యం కల్పిస్తున్నారు.
Age:
మీరు welocalize Telugu Work From Home Jobs ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే Any డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Skills:
- కంప్యూటర్లు & ఇంటర్నెట్ అవగాహన అవసరం.
- ఆన్లైన్ రీసెర్చ్ స్కిల్ల్స్ ఉండాలి అని తెలిపి ఉన్నారు.
- తెలుగు తప్పకుండా తెలిసిన వారు కావాలి..
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగం మీకు వస్తే తెలుగు లో పని చెయ్యాలి ADS క్వాలిటీ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.ఈ సంస్థ కు చెందినా ప్రాజెక్ట్ లో పని చెయ్యాల్సి ఉంటుంది.
Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 30 వేల రూపాయల వరకు మీకు జీతం లభించడం జరుగుతుంది.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- Online Assessment
- Interview
- Certificate Verification
Apply Process:
ఈ Telugu work from home jobs దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Important Note:ఇటువంటి మరిన్ని ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com విజిట్ చేయండి మీ ఉద్యోగ అర్హత తగిన నోటిఫికేషన్ మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.
I need work home
Yes l am work from home