విద్యుత్ శాఖలో ఉద్యోగాలు | NTPC Recruitment 2025 | Latest Jobs in Telugu

NTPC Recruitment 2025:

విద్యుత్ శాఖ అయిన NTPC Sail Power కంపెనీ లిమిటెడ్ లో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లమా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేయుటకు అర్హులు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి NTPC ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥AP DSC ఉద్యోగ సమాచారం

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయుటకు 21 ఏప్రిల్ 2025 నుండి 5 మే 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు: 

ఈ నోటిఫికేషన్ NTPC Sail Power కంపెనీ లిమిటెడ్ వారు విడుదల చేశారు ఇందులో అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మరియు సేఫ్టీ విభాగంలో ఖాళీలు ఉన్నాయి.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లమా సంబంధిత విభాగంలో చేసిన వారు అర్హులు.

🔥12 అర్హత భారీగా ఉద్యోగాలు భర్తీ

వయస్సు:

దరఖాస్తు చేయుటకు పోస్టల్ వారీగా కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి 300 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మరియు మహిళలకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

NTPC Recruitment 2025

దరఖాస్తు విధానం:

దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా nspcl.co.in వెబ్సైట్ సందర్శించి అందులో రిజిస్టర్ చేసుకొని ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ ఇవ్వడం జరిగింది.

Join WhatsApp Group 

Notification PDF

Apply Online

ఇటువంటి NTPC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

error: Content is protected !!