APCOS Jobs: ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పనుల శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ

APCOS Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని వాణిజ్య పన్నుల శాఖ (GST) కార్యాలయం వారు అవుట్ సోర్సింగ్ (APCOS) విధానంలో DEO మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం ఏడవ తరగతి మరియు డిగ్రీ అర్హత ఉంటే చాలు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి APCOS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥తెలంగాణ 10th ఫలితాలు విడుదల

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి మూడు 21 ఏప్రిల్ నుండి 3 మే 2025 వరకు అవకాశం ఉంది అర్హులు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ విశాఖపట్నం జిల్లా వాణిజ్య పనుల శాఖ వారు విడుదల చేశారు వీటిని అవుట్ సోర్సింగ్ (APCOS) విధానంలో భర్తీ చేస్తున్నారు ఇందులో ఏడు డేటా ఎంట్రీ ఆపరేటర్ 5 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయి.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

🔥AP లో హోమ్ గార్డ్ ఉద్యోగాలు భర్తీ

విద్యా అర్హత:

దరఖాస్తు చేయుటకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు ఏడవ తరగతి అర్హత ఉంటే చాలు.

ఎంపిక విధానం: 

ఎటువంటి రాధ పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి చాలు.

జీతం వివరాలు:

డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి ఎంపికైతే 18,500 జీతం చెల్లిస్తారు అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు ఎంపికైతే జీతం 15 వేల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇతర ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు.

APCOS Notification 2025

దరఖాస్తు విధానం: 

దరఖాస్తు చేయడానికి 3 మే 2025 వరకు అవకాశం ఉంది అర్హులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి క్రింద తెలిపిన చిరునామాకు పంపించండి.

దరఖాస్తు చిరునామా: అప్లికేషన్ తో ఆటో మీ విద్య అర్హత డాక్యుమెంట్స్ జత చేసి అదనపు కమిషనర్, GST మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం, మొదటి అంతస్తు, VMRDA భవనం, సిరిపురం, విశాఖపట్నం.

Join WhatsApp Group

Notification & Application

Official Website

ఇటువంటి APCOS ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్స్ సందర్శించండి.

1 thought on “APCOS Jobs: ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పనుల శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment

error: Content is protected !!