AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | AP HM&FW Jobs 2025 | AP Government Jobs | AP Jobs

AP HM&FW Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా(పాత చిత్తూరు జిల్లా) లో వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ (HM&FW) డిపార్ట్మెంట్ వారు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి నందు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి HM&FW ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 1 మే 2025 నుండి 10 మే 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ ఉద్యోగాలను తిరుపతి జిల్లా(పాత చిత్తూరు జిల్లా) లో వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ (HM&FW) డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు ఇందులో వివిధ డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండర్, అనస్థీషియా టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ మొదలైన పోస్టులు ఉన్నాయి.

🔥ఆర్థిక శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

వయస్సు:

ఈ సంక్షేమ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ ఉన్న వారికి వయస్సు సడలింపు ఉంది.

విద్యా అర్హత: 

దరఖాస్తు చేయడానికి పోస్టుల వారీగా 10th/ ఇంటర్/ డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు కానీ అనుభవం ఉన్నవారికి మెరిట్ మార్కుల లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

జీతం వివరాలు: 

మీరు ఈ సంక్షేమ శాఖ ఉద్యోగాలకు ఎంపిక అయితే పోస్టులు వారీగా జీతం 15,000/- నుండి 32,670/- వరకు చెల్లిస్తారు ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.

🔥AP లో 421 ఉద్యోగాల నోటిఫికేషన్ 

ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

ఈ సంక్షేమ శాఖ ఉద్యోగానికి కేవలం ఓసి అభ్యర్థులు 300 ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు ఫీజు చెల్లించే విధానం నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు ఇవ్వడం జరిగింది.

AP HM&FW Jobs 2025

దరఖాస్తు విధానం:

దరఖాస్తు చేయడానికి క్రింద తెలిపిన విధంగా అభ్యర్థులు పాటించండి.

  • ముందుగా మీరు https://tirupati.ap.gov.in వెబ్సైట్ సందర్శించి.
  • అందులో నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం ఇవ్వడం జరిగింది. వాటిని డౌన్లోడ్ చేసుకోండి.
  • అప్లికేషన్ పూర్తి వివరాలు నింపి SV మెడికల్ కాలేజ్, ప్రిన్సిపల్ వారికి 10 మే 2025 లోపు సమర్పించాలి.
  • అప్లికేషన్స్ సమర్పించే సమయంలో acknowledgment తీసుకోండి.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది.

Join WhatsApp Group 

Notification PDF

Application PDF

ఇటువంటి HM&FW ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

2 thoughts on “AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | AP HM&FW Jobs 2025 | AP Government Jobs | AP Jobs”

Leave a Comment

error: Content is protected !!