Dost Notification: డిగ్రీ అడ్మిషన్స్ కొరకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల 

Dost Notification 2025:

తెలంగాణలో డిగ్రీ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త దోస్త్ (Degree Online Services Telangana – DOST) నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేశారు 2025-26 అడ్మిషన్ సంబంధించి షెడ్యూల్, వెబ్ ఆప్షన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి వివరాలు మీకు క్రింద ఇవ్వడం జరిగింది అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Dost నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥సంక్షేమ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

నోటిఫికేషన్ 2 మే 2025 విడుదల కావడం జరిగింది మొదటి దశ వెబ్ ఆప్షన్స్ 6 మే 2025 నుండి మొదలవుతాయి.

మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయి: 

తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్స్ కొరకు దాదాపు నాలుగు లక్షల వరకు సీట్స్ ఖాళీగా ఉంటాయి దోస్తు నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తారు దీన్ని ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత సాధారణంగా విడుదల చేస్తూ ఉంటారు.

కాలేజీలు వాటి వివరాలు:

తెలంగాణ దోస్తు నోటిఫికేషన్ ద్వారా 978 డిగ్రీ కళాశాలలో 510 కోట్లు ఆఫర్ చేస్తున్నారు మీకు నచ్చిన కోర్సు ను ఎంచుకొని దరఖాస్తు చేయవచ్చు.

🔥ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భర్తీ

కావలసిన డాక్యుమెంట్: 

దరఖాస్తు చేయడానికి క్రింద తెలిపిన పత్రాలు సమర్పించాలి.

  • ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
  • ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఇన్కమ్ సర్టిఫికెట్
  • ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
  • బ్యాంకు పాస్ బుక్

Dost Notification 2025

ఎలా దరఖాస్తు చేయాలి.?

దోస్త్ నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి క్రింది తెలిపిన విధంగా చేయండి.

  1. ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://dost.cgg.gov.in సందర్శించండి.
  2. ఇందులో మీ యొక్క పూర్తి వివరాలు ఆధార్ అనుసంధానంతో నింపాలి.
  3. ఆధార్ అనుసంధానం కలిగిన మొబైల్ నెంబర్ పోటీకి ఎంటర్ చేయాలి.
  4. దరఖాస్తు చేయడానికి ₹200 రూపాయలు తిరిగి చెల్లించాలి.

తెలంగాణలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యే డిగ్రీ జాయిన్ అయ్యేందుకు ఎదురుచూస్తున్న అభ్యర్థులు కేవలం దోస్త్ నోటిఫికేషన్ ద్వారా మాత్రమే జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Join WhatsApp Group 

Apply Online

ఇటువంటి సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!