ఏపీ లో జిల్లా కోర్టు ఉద్యోగాలు | AP Junior Assistant Jobs 2025 | AP District Court Junior Assistant Jobs 2025

AP Junior Assistant Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఎదురుచూస్తున్న కోర్టు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు జిల్లాల వారీగా ఖాళీలు ఇందులో ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తు విధానం, జీతం, ఎంపిక విధానం, వయస్సు అన్ని అర్హతల వివరాలు కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Junior Assistant Jobs 2025 సంబంధించిన సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥AP జిల్లా కోర్టు 1620 పోస్టులు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 13 మే 2025 నుండి 2 జూన్ 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు విడుదల చేశారు ఇందులో జిల్లాల వారీగా ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం 1620 ఖాళీల్లో జూనియర్ అసిస్టెంట్ 230, ఫీల్డ్ అసిస్టెంట్ 56, స్టెనోగ్రాఫర్ 80 పోస్టులు ఉన్నాయి.

🔥బరోడా బ్యాంకులో భారీగా ఉద్యోగాలు భర్తీ

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.

విద్యా అర్హత: 

పోస్టుల వారీగా ఈ కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారికి పోస్టులు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

ఎంపిక విధానం: 

ఈ AP Junior Assistant Jobs 2025 మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత రాత పరీక్ష నిర్వహిస్తారు రాత పరీక్ష జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులకు మరియు జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు మొత్తంగా 80 మార్కులకు పరీక్ష ఉంటుంది అందులో ఉత్తీర్ణత సాధిస్తే డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

🔥ఇన్ఫోసిస్ సంస్థలో భారీగా ఉద్యోగాలు

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి OC, BC, EWS అభ్యర్థులు ₹800 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు కేవలం ₹400 రూపాయలు చెల్లిస్తే చాలు.

AP Junior Assistant Jobs 2025

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.

Court Jobs Course – Download

Join WhatsApp Group 

Notification – Junior Assistant

Apply Link Here 

ఇటువంటి AP Junior Assistant Jobs 2025 సంబంధించిన సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

2 thoughts on “ఏపీ లో జిల్లా కోర్టు ఉద్యోగాలు | AP Junior Assistant Jobs 2025 | AP District Court Junior Assistant Jobs 2025”

Leave a Comment

error: Content is protected !!