Ration Card: ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు దరఖాస్తు వాట్సప్ లో చేయండి

AP Ration Card Update:

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు దరఖాస్తుల కోసం చూస్తున్న వారికి మరో శుభవార్త ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో ఏడు రకాల రేషన్ కార్డు సర్వీసులు ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం వాట్సప్ మిత్ర ద్వారా సర్వీసులు అందుబాటులో తీసుకురానున్నారు ఇది ఎప్పటినుండి దరఖాస్తు చేయాలి ఎలా దరఖాస్తు చేయాలి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Ration Card సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥10th అర్హత తో ఏపీ లో భారీగా జాబ్స్

AP Ration Card Apply in WhatsApp:

రేషన్ కార్డు దరఖాస్తు కొరకు గ్రామ మరియు వార్డు సచివాలయాన్ని వెళ్లలేని వారు వాట్సప్ మిత్ర ద్వారా 15 మే నుండి ఈ సేవలు వినియోగించుకోవచ్చు. మొత్తం ఏడు రకాల సేవలు ఇందులో అందుబాటులో వస్తాయి ఇందులో మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత తప్పనిసరిగా రేషన్ షాపు లేదా గ్రామ వార్డు సచివాలయంలో ekyc చేయవలసి ఉంటుంది 21 రోజుల్లో మన దరఖాస్తు అర్హులు అయితే ఆమోదిస్తారు.

How to Apply an AP Ration Card in WhatsApp.?

వాట్సప్ లో రేషన్ కార్డు దరఖాస్తు కొరకు ముందుగా 9552300009 నంబర్ మీ మొబైల్ లో సేవ్ చేయాలి ఆ తర్వాత పై తెలిపిన నెంబర్ కు వాట్సప్ ద్వారా Hi అని మెసేజ్ చేయగానే మీకు ఈ సేవలకు సంబంధించిన సమాచారం రావడం జరుగుతుంది. ఇందులో మొత్తం ఏడు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి అవి.

  1. కొత్త కార్డులు కొరకు
  2. బియ్యం కార్డులో సభ్యులు చేర్పులు
  3. బియ్యం కార్డు నుండి సభ్యులు విభజన
  4. బియ్యం కార్డులో సభ్యుల పేర్లు తొలగింపు (Death cases only)
  5. కార్డులు సరెండర్
  6. బియ్యం కార్డులో చిరునామా మార్పు
  7. తప్పుగా నమోదు అయిన ఆధార్ సీడింగ్ దిద్దుబాటు చేయడం

AP Ration Card Update

పై తెలిపిన సేవలు అన్ని మీరు మీ 15 వ తేదీ నుండి వాట్సప్ మిత్ర ద్వారా ఉపయోగించుకోవచ్చు ఇటువంటి మరిన్ని సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి కింద ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

Join WhatsApp Group 

ఇటువంటి రేషన్ కార్డు సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ కూడా సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!