Non Creamy Layer Certificate PDF:
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి BC అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం తో పాటు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికెట్ కూడా కావల్సి ఉంటుంది లేకపోతే BC కులం వర్తించదు దీనికి ఎవరు అర్హులు ఏ పత్రాలు జత చేసి ఎక్కడ తీసుకోవాలి పూర్తి వివరాలు క్రింద వివరించడం జరిగింది తెలుసుకోండి.
ఇటువంటి NON CREAMY LAYER సర్టిఫికెట్ సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో 10వ తరగతి అర్హత ఉద్యోగాలు
నాన్ క్రిమి లేయర్ సర్టిఫికెట్ ఎవరు అర్హులు.?
బీసీ కులం కు చిందిన వారు అర్హులు అలాగే క్రింద తెలిపిన అర్హతలు ఉండాలి.
- కుటుంబ ఆదాయం 12 లక్షలు మించకూడదు
- 10 ఎకరాల పొలం ఉండ కూడదు
- ప్రభుత్వ ఉద్యోగి అర్హులే కానీ జీతం కాకుండా ఇతర ఆదాయం 12 లక్షలు మించకూడదు.
Non Creamy Certificate How to Get..?
అభ్యర్థులు క్రింద తెలిపిన పత్రాలు తీసుకొని వెళ్లి మీ VRO గారిని కలిస్తే మీకు ఈ సర్టిఫికెట్ మంజూరు MRO ద్వారా మంజూరు చేయిస్తారు వాటికి కావలసిన పత్రాలు.
- కుల ధ్రువీకరణ పత్రం
- TC కావాలి
- నోటరీ లేదా అఫిడవిట్ (10 rs)
- ఇన్కమ్ సర్టిఫికెట్ లేదా రేషన్ కార్డు
- ఉద్యోగులు జీతం పే స్లిప్
పైన తెలిపిన పత్రాలు అలాగే క్రింద ఇచ్చిన Non Creamy Certificate PDF ను కూడా జత చేసి దరఖాస్తు చేయండి.
Download – Certificate
ఇటువంటి నాన్ క్రిమి లేయర్ మరియు ఇతర ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.