IOB Bank Jobs 2025:
ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) నుండి చాలా మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో 400 పోస్టులతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి జీతం, పరీక్ష విధానం, ఎంపిక విధానం పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి IOB బ్యాంకు ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥SSC 2025 జాబ్స్ క్యాలెండర్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 12 మే నుండి 31 మే 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) వారు విడుదల చేశారు ఇందులో 400 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥AP లో భారీగా కోర్టు ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం వివరాలు:
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పోస్టుకు మీరు ఎంపిక అయితే ప్రతి నెల జీతం 60 వేల వరకు రావడం జరుగుతుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
🔥AP లో 10th అర్హత తో భారీగా జాబ్స్
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 850 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి IOB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “IOB Bank Jobs 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు”