Free Bus For Women:
ఆంధ్రప్రదేశ్ లో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళలకు సంబంధించిన పథకం ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి కూటమి ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూల్ లో ఈరోజు జరిగిన సభలో దీనికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ఇటువంటి AP Free Bus పథకాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు
ఉచిత బస్సు ప్రయాణం పథకం:
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని వాగ్దానం చేయడం జరిగింది అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న ఈ పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు మహిళలు అందరూ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్వాతంత్ర దినోత్సవం రోజు అయిన ఆగస్టు 15 వ తేదీ నుండి ప్రారంభిస్తామని కర్నూల్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు.
మహిళలకు రవాణా ఖర్చులు తగ్గించడం వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించడానికి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు ఈ పథకం అమల్లో వస్తే రోజుకు సుమారు 25 లక్షల మంది మహిళలు ఈ పథకం కింద ప్రయోజనం పొందే అవకాశం ఉంది సూపర్ సిక్స్ పథకాలు అన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం వెల్లడించారు తల్లికి వందనం పథకం కూడా జూన్ 12వ తేదీ ప్రారంభమవుతుంది.
ఇటువంటి Free Bus పథకాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
3 thoughts on “Free Bus: ఏపీ లోని మహిళలకు గుడ్ న్యూస్ ఉచిత బస్సు పథకం ఈ తేదీన ప్రారంభం ”