Unacademy Work From Home:
ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ అయిన Unacademy నుండి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా ఇంటర్న్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇంటి నుండి పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఈ నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తు విధానం, జీతం, అర్హతలు అన్ని వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Unacademy Work From Home లాంటి ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Unacademy వారు విడుదల చేశారు ఇందులో Work From Home బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా ఇంటర్న్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత & జీతం:
ఈ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు మీకు ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం 30,000/- నుండి 50,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔥డిజిటల్ లక్ష్మి ఇంటి నుండి పని
వయస్సు & ఎంపిక విధానం:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అర్హులు. మీరు ఈ పోస్టులకు ఎంపిక అవ్వాలంటే మొదట దరఖాస్తు చేసుకోవాలి ఆ తర్వాత వారు ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అందులో ఎంపిక అయితే మీకు ఉద్యోగం కల్పిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు 24 జూన్ 2025 వరకు అవకాశం ఉంది అర్హులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేయండి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇటువంటి Unacademy Work From Home ఉద్యోగాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Work From Home: Unacademy సంస్థలో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు”