Ration Card Latest News:
కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దు చేస్తూ తాజా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసలు ఎవరికీ రద్దు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు పూర్తి వివరాలు పరిశీలిస్తే అన్ని రాష్ట్రాల్లో ఆరు నెలలుగా ఎవరైతే రేషన్ సరుకులు తీసుకోలేదో ఆ వివరాలను ఆ రాష్ట్రాలకు పంపించడం జరిగింది. ఏ విధంగా తీసుకొని వారు తెలంగాణలో 1.6 లక్షలు ఆంధ్రా లో 1.8 లక్షల మంది ఉన్నట్లు తేలడం జరిగింది ఆ వివరాలు అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకు వీరు ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదు పరిశీలించగా అందులో 30 శాతం మంది అనర్హులు ఉన్నట్లు తేలడం జరిగింది ఇందులో అత్యధికంగా ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు కలిగి ఉండడం, డూప్లికేట్ ఆధార్, కార్డు హోల్డర్లు మరణించి ఉండడం కారణంగా చూపడం జరిగింది పూర్తి విచారణ చేసి వీటిని రద్దు చేయనున్నారు.
ఇటువంటి Ration Card సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల తేదీ
Ration Card Update:
ఆరు నెలలు రేషన్ తీసుకొని వారు అలాగే అన్ని రాష్ట్రాల వారికి ఇన్కమ్ టాక్స్ కడుతున్న వారి వివరాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది త్వరలో ఈ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరు నెలలు రేషన్ సరుకులు తీసుకోకుండా అనర్హులుగా ఉన్నవారికి రద్దు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకులు వద్దు అనే వారికి వాటికి బదులు డబ్బులు ఇచ్చే అవకాశాన్ని త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డు సమాచారం ఇది ఎటువంటి సమాచారం లభించిన మీకు అందించడం జరుగుతుంది.
ఇటువంటి Ration Card సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Ration Card: వీరి రేషన్ కార్డులు రద్దు.. లక్షల్లో ఉన్నాయి, విచారణ చేసి రద్దు”