AP Inter 2025 Supplementary Results:
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం చాలామంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు ఇప్పటికే పరీక్షలు పూర్తి అయ్యే రెండు వారాలు అవుతుంది కానీ ఫలితాలకు సంబంధించి అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం ఎప్పటి వరకు రాలేదు అయితే ఇప్పుడే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ 2025 ఫలితాలు మరో వారం రోజుల్లో విడుదల చేయనున్నారు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల పైన ఎంసెట్, నీట్ యూజీ వెయిటేజ్ ఉన్న కారణంగా ఇంటర్ ఫలితాలు విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఎప్పటికీ మూల్యాంకనం పూర్తి చేయడం జరిగింది పరీక్ష ఫలితాలు గురించి పూర్తి సమాచార ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి AP Inter 2025 ఫలితాల సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥పోస్టల్ GDS కొత్త రూల్స్ విడుదల చేశారు
AP Inter 2025 Supplementary Results Date:
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రాత పరీక్షలు మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ ఫలితాలు మరో వారం రోజుల్లో అనగా జూన్ పదవ తేదీ లోపు విడుదల చేయనున్నారు వీటికి సంబంధించి మూల్యాంకనం పూర్తి చేయడం జరిగింది. విద్యార్థుల యొక్క మార్కులు డేటాలో ఆన్లైన్ లో అప్డేట్ చేస్తున్నారు ఒకటికి రెండు సార్లు పరిశీలించి ఈ మార్కులు అప్డేట్ చేస్తున్నారు కారణం తాజాగా పదవ తరగతి ఫలితాలు మూల్యాంకనం పై వచ్చిన అభ్యంతరాలు వల్ల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఈ వివరాలు అప్డేట్ చేస్తున్నారు కారణంగా ఇంటర్ ఫలితాలు ఆదర్శం అవుతోంది.
AP Inter 2025 Results in WhatsApp..?
ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఎలా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా విద్యార్థులు ‘9552300009’ నంబరు మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి ఆ తర్వాత వాట్సప్ లో ఆ నెంబర్ కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
- ఇందులో సేవను ఎంచుకోండి కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి.
- అందులో విద్యా సేవలు ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి.
- అక్కడ మీకు AP Inter 2025 Supplementary Results ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి.
- విద్యార్థులు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ఫలితాలు చూపిస్తాయి.
- వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఫలితాలను కావాలంటే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
వాట్సాప్ ద్వారా పైన తెలిపిన విధంగా ఫలితాలు చూసుకోవచ్చు అలాగే అధికారిక వెబ్సైట్ అయిన https://bie.ap.gov.in/ లో కూడా మీకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ కూడా మీ హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీరు ఫలితాలు వెంటనే చూసుకోగలరు.
FAQ’s:
1.ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 ఎప్పుడు విడుదల చేస్తారు..?
Ans) ఏపీ ఇంటర్ ఫలితాలు వారం రోజుల్లో అనగా 10 వ తేదీ లోపు విడుదల చేసే అవకాశం ఉంది.
2) ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత మనం ఏ వెబ్సైట్ ద్వారా చూడాలి..?
Ans) అధికారిక వెబ్సైట్ అయిన https://resultsbie.ap.gov.in/ ద్వారా మీ ఫలితాలు వెంటనే చూసుకునే అవకాశం ఉంది.
3) ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు వాట్సప్ లో కూడా చేసుకోవచ్చా..?
Ans) అవును వాట్సప్ ద్వారా మీరు సులభంగా ఈ ఫలితాలు చూడవచ్చు.
1 thought on “AP Inter 2025 Supplementary Results Date: Download Results @bie.ap.gov.in/”