AP Inter Supply Results 2025:
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలను 7 జూన్ 2025 ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరిగింది. పరీక్షలు పూర్తి అయిన రెండు వారాల తర్వాత ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ 2025 ఫలితాలు విడుదల చేశారు ఈ ఫలితాల పైనే వివిధ పరీక్షల వెయిటేజీ ఉన్న కారణంగా త్వరగా ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రావడం జరిగింది మరో వారంలో ఎంసెట్ తదితర ఫలితాలు విడుదల చేస్తారు అభ్యర్థులు మీ మార్కులను క్రింద తెలిపిన విధంగా వెంటనే తెలుసుకోండి ఇంప్రూవ్మెంట్ రాసిన అభ్యర్థులు కూడా మీ మార్కులు మరియు మీ వివరాలు పరిశీలించుకోండి.
ఇటువంటి AP Inter సప్లిమెంటరీ ఫలితాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఇంటర్ పాస్ అయిన వారికి 20 వేలు ఇచ్చే స్కీమ్
When is AP Inter 2025 Supplementary Results..?
ఏపీ ఇంటర్ 2025 సప్లిమెంటరీ ఫలితాలు 7 జూన్ 2025 ఉదయం 11 గంటలకు https://resultsbie.ap.gov.in/ వెబ్సైట్ లో విడుదల చేయడం జరిగింది అభ్యర్థులు మీ హాల్ టికెట్ వివరాలు ముందర పెట్టుకొని మీ ఫలితాలు వెంటనే చూసుకోండి ఈసారి ఫలితాలను వెబ్సైట్లో మాత్రమే కాకుండా వాట్సాప్ లో పరిశీలించుకునే విధానం కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పుడు వాట్సాప్ లో మీ ఫలితాలు ఒక్క నిమిషంలో ఎలా చేసుకోవచ్చు తెలుసుకుందాం.
AP Inter 2025 Supplementary Results in WhatsApp..?
ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు చూసుకునే అవకాశం ఉంది. ఎలా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా విద్యార్థులు ‘9552300009’ నంబరు మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి ఆ తర్వాత వాట్సప్ లో ఆ నెంబర్ కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
- ఇందులో సర్వీస్ ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి.
- అందులో విద్యా సేవలు ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి.
- అక్కడ మీకు AP Inter 2025 Supplementary Results ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి.
- విద్యార్థులు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ఫలితాలు చూపిస్తాయి.
- వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఫలితాలను కావాలంటే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
విద్యార్థులు వాట్సాప్ ద్వారా మీ ఫలితాలు ఒక వేళ వాట్సాప్ లో ఆలస్యం అయితే క్రింద తెలిపిన వెబ్సైట్ నందు మీరు సులభంగా ఫలితాలు చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
- https://resultsbie.gov.in/
- https://bie.ap.gov.in
- https://results.apcfss.in
- https://examresults.ap.nic.in
Revaluation, Recounting అవకాశం ఉంటుందా..?
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ 2025 ఫలితాలు వచ్చిన తరువాత విద్యార్థులు ఏదైనా సందేహాలు ఉంటే రికౌంటింగ్ మరియు రీవాల్యుయేషన్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించి ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి.
ఇటువంటి AP ఇంటర్ 2025 సప్లమెంటరీ ఫలితాలు సమాచారం రోజూ పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.