APMSRB లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | APMSRB Contract & Outsourcing Jobs 2025

APMSRB Contract Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్(APMSRB) వారు కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, కౌన్సిలర్, టెక్నికల్ కోఆర్డినేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారు. 20 జిల్లాలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగం మీకు లభిస్తే జీతం 18,500/- నుండి ఒక లక్ష రూపాయల దాకా పోస్టల్ వారీగా రావడం జరుగుతుంది. సొంత జిల్లాలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రిందించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి APMSRB ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🔥ఏపీ లో విద్యా కోసం NTR సంకల్పం స్కీం 

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్(APMSRB) వారు నేషనల్ హెల్త్ మిషన్ (NHM) లో భాగంగా విడుదల చేశారు ఇందులో మొత్తం 76 పోస్టులు ఉన్నాయి పోస్టులు వివరాలు చూసుకుంటే కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, కౌన్సిలర్, టెక్నికల్ కోఆర్డినేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ భర్తీ చేస్తున్నారు.

APMSRB

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి పోస్టులు వారీగా విద్యా అర్హత ఇప్పుడు తెలుసుకుందాం.

  • కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్: ఎంబిబిఎస్ పూర్తి చేసిన తర్వాత పీజీ సైకియాట్రిక్ కోర్సు లేదా దానికి సమానమైన కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు.
  • క్లినికల్ సైకాలజిస్ట్: పీజీ సైకాలజీ లేదా సోషల్ సైకాలజీ లేదా ఫిలాసఫీ లాంటి కోర్సుల్లో పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయవచ్చు.
  • సైకియాట్రిక్ సోషల్ వర్కర్: MA/ MSW/ మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ పూర్తి చేసిన వారు అర్హులు.
  • టెక్నికల్ కోఆర్డినేటర్: బీటెక్ లేదా MCA పూర్తి చేసిన వారు అర్హులు రెండు సంవత్సరాలు ఏదైనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హతతో PG DCA పూర్తి చేసిన వారు అర్హులు.

వయస్సు:

ఈ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది దివ్యాంగులకు 10 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది.

ముఖ్యమైన తేదీలు:

ఈ APMSRB ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే 7 జూన్ 2025 నుండి 18 జూన్ 2025 వరకు ఆన్లైన్ ద్వారా https://apmsrb.ap.gov.in/msrb/ కానీ వెబ్సైట్లో దరఖాస్తు చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం విద్యా అర్హత మరియు అనుభవం ఆధారంగా మార్కులకు కేటాయించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు ఫీజు: 

దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజు చెల్లించాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ, EWS అభ్యర్థులు 750 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించడం జరిగింది.

APMSRB Contract Jobs 2025

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group 

Notification PDF

Apply Online

ఇటువంటి APMSRB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్స్ సందర్శించండి.

1 thought on “APMSRB లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | APMSRB Contract & Outsourcing Jobs 2025”

Leave a Comment

error: Content is protected !!