Free Laptop With Scholarship:
ఈరోజు మీ ముందరకు చాలా మంచి స్కాలర్షిప్ వివరాలు తీసుకురావడం జరిగింది ఈ స్కాలర్షిప్ ద్వారా Free Laptop తో పాటు ఉచిత మెస్ చార్జీలు, ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు పొందవచ్చు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి. ఈ Scholarship ను భారతి ఎయిర్టెల్ వారు అందిస్తున్నారు.
ఇటువంటి Free Laptop పథకాల సమాచారం ఈరోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
Who is Eligible For This Program..?
- భారతదేశంలో NIRF ర్యాంకు పొందిన ఇంజనీరింగ్ కళాశాలలో చదివే విద్యార్థులు వీటికి అర్హులు.
- కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 8.5 లక్షలు మించి ఉండకూడదు.
- భారతీయ విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేయడానికి అర్హులు.
- కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మరియు మిషన్ లెర్నింగ్ లో గ్రాడ్యుయేట్ చదివే వారు మాత్రమే అర్హులు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసేవారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
అర్హులకు స్కాలర్షిప్ తో పాటు ఏమి లభిస్తాయి..?
ఈ స్కాలర్షిప్ ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, మెస్ ఫీజు, హాస్టల్ వసతి ఫీజు అలాగే లాప్టాప్ కూడా లభిస్తుంది. దరఖాస్తు చేయడానికి 31 జూన్ 2025 చివరి తేదీ అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేయండి.
దరఖాస్తు చేసే విధానం:
ఆన్లైన్ ద్వారా అర్హులైన విద్యార్థులు 12వ తరగతి పాస్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఇంజనీరింగ్ అడ్మిషన్ లెటర్, పాస్ పోర్ట్ ఫోటో అప్లోడ్ చేసి ఇటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేయవచ్చు క్రింద లింక్ ఇవ్వడం జరిగింది.
ఇటువంటి Free Laptop పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Free Laptop: స్కాలర్షిప్ తో పాటు ఉచిత లాప్టాప్ ఇస్తాం, దరఖాస్తు చేయండి”