AP District Court Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో పరీక్ష మరియు ఫీజు లేకుండా పదవ తరగతి అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులోనే టైపిస్ట్ ఖాళీలు కూడా భర్తీ చేస్తున్నారు. చాలా తక్కువ సమయం ఉండడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి పదవ తరగతి అర్హత ఉంటే చాలు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది పరిశీలించండి.
ఇటువంటి AP District Court ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఆంధ్ర యూనివర్సిటీలో బంపర్ నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 5 నవంబర్ 2025 నుండి 15 నవంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కర్నూలు జిల్లా కోర్టు వారు విడుదల చేశారు ఇందులో రికార్డు అసిస్టెంట్ మరియు టైపిస్ట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు సొంత జిల్లాలో పరీక్ష లేకుండా ఉద్యోగం ఇస్తున్నారు.
విద్యా అర్హత:
రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి పదవ తరగతి అర్హత ఉంటే చాలు టైపిస్ట్ పోస్టుకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు టైపింగ్ చేయడం తెలిసి ఉండాలి.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తులు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది పరిశీలించిన తర్వాత అభ్యర్థులు తెలిపిన ఫార్మేట్ లో అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ జత చేసి న్యాయ సేవా సదన్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, కోర్ట్ కాంప్లెక్స్, కర్నూల్ కార్యాలయంలో 15 నవంబర్ 2025 లోపు వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా పంపించవచ్చు.
ఇటువంటి AP District Court ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

2 thoughts on “AP District Court Jobs: పరీక్ష లేదు, ఫీజు లేదు జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ”