IPPB Recruitment 2025:
పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్(IPPB) వారు జూనియర్ అసోసియేట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులను డిప్యూటేషన్ లేదా ఇతర శాఖలో లేదా ప్రభుత్వ శాఖల్లో లేదా రాష్ట్ర శాఖలో పనిచేసే ఉద్యోగులు దరఖాస్తు చేయవచ్చని తెలియజేశారు మొత్తం 309 ఖాళీలు ఇందులో భర్తీ చేస్తున్నారు ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి IPPB ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
🔥 కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు భర్తీ.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 11 నవంబర్ 2025 నుండి ఒకటి డిసెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఇనోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించినది IPPB బ్యాంకు వారు దీనిని విడుదల చేశారు ఇందులో జూనియర్ అసోసియేట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 50 వేల వరకు రావడం జరుగుతుంది. ఇతర అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేయడానికి అర్హులు అభ్యర్థులు ఈ ఉద్యోగానికి పనిచేయాలంటే ఏదైనా ప్రభుత్వ శాఖలో పనిచేసే అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి అర్హత ఉంటేనే దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ మెరిట్ ఆధారం మరియు అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు కావున అర్హత ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ పోస్టులకు వదలకుండా దరఖాస్తు చేయండి.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని ఆన్లైన్ ద్వారా మేము వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి IPPB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
