AP WDCW Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (WDCW) వారు గృహ హింస చట్ట విభాగం ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు సొంత జిల్లాలో ఏదైనా డిగ్రీ అర్హత దరఖాస్తు చేసే ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింది ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP WDCW ఒకే ఒక సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥IB శాఖలో 10th అర్హత ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
సంక్షేమ శాఖ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే 11 నవంబర్ 2025 నుండి 25 నవంబర్ 2025 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (WDCW) వారు గృహ హింస చట్ట విభాగం నుండి విడుదల చేశారు ఇందులో కంప్యూటర్ ఆపరేటర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు సొంత జిల్లాలో పని చేయండి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత డిగ్రీ చేసి ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు లేదా డిప్లమా కంప్యూటర్ కోర్సు లేదా పీడీ డిప్లొమా కంప్యూటర్ కోర్స్ చేసినవారు అర్హులు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎవరికి ఎటువంటి వయస్సు సడలింపు లేదు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టుకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 18,500/- లభిస్తుంది ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం డాక్యుమెంట్ మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం పరిశీలించిన తర్వాత అభ్యర్థులు అర్హత ఉంటే ఎటువంటి ఫీజు చెల్లించకుండా మహిళ & శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, డి బ్లాక్, కొత్త కలెక్టరేట్, కడప జిల్లా నందు 20 నవంబర్ 2025 సాయంత్రం ఐదు గంటల లోపు మీ అప్లికేషన్ సమర్పించండి క్రింద మీకు అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AP WDCW ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP WDCW Jobs 2025: జిల్లా శిశు సంక్షేమ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం భర్తీ”