IISER Non Teaching Jobs 2025:
దేశ అత్యుత్తమ విద్యా సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) లో నాన్ టీచింగ్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ మరియు లాబ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ నియామకాలు చేస్తున్నారు పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్న అభ్యర్థులు https://iiserb.ac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోండి చాలా రోజులకు ఈ సమస్య నుండి మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఇటువంటి IISER సమస్త ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఇచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥అటవీ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 24 నవంబర్ 2025 నుండి 23 డిసెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) సంస్థ విడుదల చేసింది ఇందులో జూనియర్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు మొత్తం 15 ఉన్నాయి.
విద్యా అర్హత:
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 50 శాతం మార్కులతో బీఎస్సీ సంబంధిత విభాగంలో పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు 23 డిసెంబర్ 2025 నాటికి 33 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 45,000/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అందరూ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు కమ్యూనికేషన్ చార్జీ క్రింద కొన్ని కేటగిరి అభ్యర్థులకు మాత్రం 100 రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
మొదట స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ స్కిల్ టెస్ట్ నిర్వహించి అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ పరిశీలించి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద వివరించడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు 23 డిసెంబర్ 2025 లోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి ఆ తర్వాత నోటిఫికేషన్ లో తెలిపిన చిరునామాకు రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లికేషన్ ఫారం 30 డిసెంబర్ 2025 లోపు పంపించాలి.
ఇటువంటి IISER ఉద్యోగ సమాచారం రోజు పొందటానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “IISER Jobs 2025: విద్యాశాఖలో ల్యాబ్ అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ ”