OICL AO Jobs 2025:
ప్రభుత్వ సంస్థ అయిన ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) నుండి 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో 285 జనరలిస్ట్ మరియు 15 హిందీ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు చాలా రోజులకు ఎటువంటి మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది కావున అభ్యర్థులు పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత అర్హత ఉంటే తప్పకుండా https://orientalinsurance.org.in/careers దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి OICL ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥విద్యా శాఖలో నాన్ టీచింగ్ పోస్టులు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి మరియు పూర్తి నోటిఫికేషన్ 1 డిసెంబర్ 2025 విడుదల కావడం జరుగుతుంది 15 డిసెంబర్ 2025 వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తారు ఈ ఉద్యోగానికి సంబంధించి టైర్ 1 పరీక్ష 10 జనవరి 2026 నిర్వహిస్తారు టైర్ 2 పరీక్ష 28 ఫిబ్రవరి 2026 నిర్వహిస్తారు అలాగే హిందువ ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
నోటిఫికేషన్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(OICL) వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీలు సొంత రాష్ట్రంలో పనిచేసే విధంగా భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేదు కేవలం విద్యా అర్హత డిగ్రీ ఉంటే చాలు నేరుగా ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు కొన్ని కేటగిరి వల్ల వారికి ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది వారు ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.
ఎంపిక విధానం:
మొదట టైర్ 1 పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే టైర్ 2 పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఉన్నవారికి ఇంటర్వ్యూ ద్వారా డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం 1 డిసెంబర్ 2025 విడుదల కావడం జరుగుతుంది ఆ తేదీన కింద ఇచ్చిన లింకు ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు ప్రస్తుతం షార్ట్ నోటీస్ విడుదల కావడం జరిగింది.
ఇటువంటి OICL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “OICL AO Jobs 2025: ఇన్సూరెన్స్ సంస్థలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ ”