AP GMC Jobs 2025:
కేవలం 10, ఇంటర్ అర్హత తో ప్రభుత్వ ఆసుపత్రి మరియు ప్రభుత్వ కళాశాలలో (GMC) ఆఫీసు సబార్డినేట్, టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండర్, లైబ్రరీ అసిస్టెంట్,స్టార్ అటెండర్ ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు దరఖాస్తు చేయుటకు 9 జనవరి 2026 వరకు అవకాశం ఉంది నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP GMC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో ప్రభుత్వ కళాశాలల్లో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 26 డిసెంబర్ 2025 నుండి 9 జనవరి 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (GMC) మరియు వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ఆఫీసు సబార్డినేట్, టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండర్, లైబ్రరీ అసిస్టెంట్,స్టార్ అటెండర్ ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కొరకు విడుదల చేశారు.
వయస్సు:
దరఖాస్తు చేయడం కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, EWS, OBC అభ్యర్థులకు 5 సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
విద్యా అర్హత:
పోస్టు అనుసరించి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి పూర్తి వివరాలు చూసి అర్హత మరియు అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేయండి కొన్ని పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
జీతం:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే పోస్టు అనుసరించి 15,000/- నుండి 34,600/- వరకు జీతం రావడం జరుగుతుంది ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం విద్యా అర్హత మార్కులు మరియు అనుభవం ఆధారంగా మార్కులు కేటాయించి మెరిట్ విధానంలో డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేయడానికి అప్లికేషన్ ఫారం క్రింద ఇచ్చాము 9 జనవరి 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇటువంటి AP GMC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Hi sir good morning sir and madam I am complete 10th sir and Madam my name is Shiva Raju