CSIR MTS Jobs 2025: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు 10 అర్హత ఉంటే చాలు 

CSIR MTS Jobs 2025:

10 వ తరగతి లేదా ITI అర్హత తో CSIR సంస్థ లో MTS పోస్టులకు నోటిఫికేషన్ విడుదల ఇవి గ్రూప్ C ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఇందులో 22 ఖాళీలు ఉన్నాయి ఆసక్తి గల అభ్యర్థులు 6 ఫిబ్రవరి 2026 లోపు దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి CSIR MTS ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥జూనియర్ సచివాలయం అసిస్టెంట్ జాబ్స్ 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయుటకు 5 జనవరి 2026 నుండి 6 ఫిబ్రవరి 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ CSIR కు సంబంధించిన నేషనల్ ల్యాబోరేటరీ లో MTS 22 ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఇవి అన్ని పర్మనెంట్ ప్రభుత్వ పోస్టులు పూర్తి నోటిఫికేషన్ చూసి అర్హత ఉంటే అప్లై చేయండి.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.

జీతం వివరాలు:

మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే 18,000/- నుండి 56,900/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి 35,000/- వరకు రావడం జరుగుతుంది.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయుటకు గుర్తింపు పొందిన పాఠశాల నుండి 10 వ తరగతి అర్హత ఉంటే చాలు కొన్ని పోస్టులకు ITI అర్హత ఉంటే చాలు.

దరఖాస్తు ఫీజు: 

దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం:

ఆబ్జెక్టివ్ విధానం లో పరీక్ష ఉంటుంది అందులో ఉత్తీర్ణత సాధిస్తే డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇచ్చేస్తారు.

CSIR MTS Jobs 2025

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ కింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి అప్లై చేయండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి MTS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “CSIR MTS Jobs 2025: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు 10 అర్హత ఉంటే చాలు ”

Leave a Comment

error: Content is protected !!