AP GGH Jobs 2025: రాత పరీక్ష లేకుండా 10 అర్హత తో అటెండెంట్ ఉద్యోగాలు

AP GGH Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లో వైద్య విధాన పరిషత్ వారు GGH ప్రభుత్వ ఆసుపత్రి మరియు ప్రభుత్వ మెడికల్ క్యాన్సర్ సెంటర్ లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో జనరల్ డ్యూటీ అటెండర్, MNO, FNO మరియు స్ట్రెచర్ బాయ్స్ ఖాళీలను అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP GGH ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥భారీగా MTS ఉద్యోగాలు విడుదల

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 5 జనవరి 2026 నుండి 12 జనవరి 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు ఆఫ్ లైన్ ద్వారా అర్హత ఉంటే దరఖాస్తు చేయాలి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ వారు అధికారికంగా విడుదల చేశారు ఇందులో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ GGH మరియు ప్రభుత్వ కాన్సర్ సెంటర్ నందు ఖాళీగా ఉండే పోస్టులు దరఖాస్తు చేస్తున్నారు ఇందులో వివిధ జనరల్ డ్యూటీ అటెండర్, MNO, FNO మరియు స్ట్రెచర్ బాయ్స్ ఖాళీలను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.

విద్యా అర్హత:

ఇందులో వివిధ ఖాళీలు ఉన్నాయి పోస్టులు అనుసరించి 10 వ తరగతి గుర్తింపు పొందిన బోర్డు నుండి పూర్తి చేసిన వారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

జీతం వివరాలు:

పోస్టులు అనుసరించి కనీసం 15000 జీతం రావడం జరుగుతుంది. ఇటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులు 300 రూపాయలు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 20050 రూపాయలు ఫీజు DD ద్వారా ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప పేరు పైన అప్లికేషన్ ఫారం తో పాటు జత చేసి సమర్పించాలి.

🔥జూనియర్ సచివాలయం అసిస్టెంట్ జాబ్స్ 

ఎంపిక విధానం:

ఇటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత లోని మార్కులు మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం: 

అర్హత కలిగిన అభ్యర్థులు 12 జనవరి 2026 సాయంత్రం ఐదు గంటల లోపు క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని కడప జిల్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వారికి సమర్పించండి.

Join WhatsApp Group

Notification PDF

Application PDF

ఇటువంటి AP GGH ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

1 thought on “AP GGH Jobs 2025: రాత పరీక్ష లేకుండా 10 అర్హత తో అటెండెంట్ ఉద్యోగాలు”

Leave a Comment

error: Content is protected !!