Library Jobs 2026:
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అసిస్టెంట్ లైబ్రరీ, హౌస్ కీపర్, ల్యాబ్ అటెండర్, టెక్నీషియన్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, డ్రైవర్ మరియు క్లీనర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు కేవలం 10, ఐటిఐ, డిప్లొమా మరియు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి Library Attender ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి అంగన్వాడి లో భారీగా జాబ్స్ భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 27 జనవరి 2026 నుండి 5 ఫిబ్రవరి 2026 వరకు అవకాశం కల్పించడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 13 ఖాళీలు ఇందులో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఇందులోనే Library Jobs కూడా ఉన్నాయి కావున అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 44 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు పోస్టులు అనుసరించి 10, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా మరియు ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయండి.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం 15,600/- నుండి 19,500/- వరకు జీతం రావడం జరుగుతుంది ఎటువంటి అలవెన్సులు ఉండవు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని ఫిబ్రవరి 5 లోపల మీ అప్లికేషన్ ఫారం సమర్పించండి.
ఇటువంటి Library Jobs సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Library Jobs 2026: ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో లైబ్రేరియన్ ఉద్యోగాలు భర్తీ | Nursing College Recruitment ”