Navodaya Jobs 2026:
Navodaya Vidyalaya Samiti (NVS) వారు అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు వివిధ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి 2026 లో భర్తీ చేసే ఉద్యోగాల నియమ నిబంధనలు విడుదల చేశారు ఇందులో కేవలం 12 వ తరగతి అర్హతకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి అన్ని అర్హతలకు పోస్టులు ఉన్నాయి కావున అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని ఇప్పటినుండి ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రిపేర్ అవ్వండి.
ఇటువంటి Navodaya ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు సంబంధించి ఇంకా ముఖ్యమైన తేదీలు విడుదల కాలేదు ప్రస్తుతం కేవలం నియమ నిబంధనలు మరియు దరఖాస్తు చేసే విధానం వివరించడం జరిగింది. ఖాళీలు వివరాలు కూడా తెలియజేశారు
ఉద్యోగ సంస్థ & పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా నవోదయ విద్యాలయ సమితి వారు విడుదల చేస్తారు ప్రస్తుతం ఇందులో బోధన మరియు బోధనేతర పోస్టులకు సంబంధించి నియామక వివరాలు వివరించారు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 12 వ తరగతి లేదా డిగ్రీ అర్హత మరియు ఇతర అర్హతలకు ఇందులో పోస్టులు ఉన్నాయి రాత పరీక్ష నిర్వహించి అవసరమైతే స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు సొంత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు ఉద్యోగం చేయవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకోండి.

ఇటువంటి Navodaya ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Navodaya Jobs 2026: నవోదయ ఉద్యోగాలు 2026 సంబంధించి నియమ నిబంధనలు విడుదల”