KVS Jobs Recruitment 2026:
కేంద్రీయ విద్యాలయం 2026-27 సంవత్సరానికి సంబంధించి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులకు వాకింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు ఇందులో PGT, TGT, ప్రాథమిక టీచర్, తెలుగు భాష ఉపాధ్యాయుడు, కంప్యూటర్ బోధకుడు, క్రీడా శిక్షకులు, విద్యా సలహాదారు, నర్స్, వృత్తి విద్య బోధకుడు మొదలైన నాన్ టీచింగ్ ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుని అభ్యర్థులు ఇచ్చిన గడువు తేదీలో దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి.
ఇటువంటి KVS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగ నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 24 ఫిబ్రవరి 2026 నుండి 6 మార్క్స్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ KVS వారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఇందులో PGT, TGT, ప్రాథమిక టీచర్, తెలుగు భాష ఉపాధ్యాయుడు, కంప్యూటర్ బోధకుడు, క్రీడా శిక్షకులు, విద్యా సలహాదారు, నర్స్, వృత్తి విద్య బోధకుడు మొదలైన నాన్ టీచింగ్ ఖాళీలు ఉన్నాయి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 65 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి PGT ఉద్యోగానికి MSC కోర్సు లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 50 శాతం మార్పులతో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. TGT ఉద్యోగానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు సబ్జెక్టు వారీగా అర్హత ఉంటే ఉద్యోగం ఇస్తారు. కంప్యూటర్ బోధకుడు ఉద్యోగానికి కంప్యూటర్ కోర్సు తో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు ఈ విధంగా మొదలైన పోస్టులకు వివిధ అర్హతలు ఉన్నాయ నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి ఉద్యోగాల వారీగా జీతం 44,900/- నుండి 1,42,400/- మధ్య జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
అభ్యర్థులు 6 మార్చ్ 2026 ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఇచ్చిన ప్రదేశం నందు ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని దరఖాస్తు చేయండి అలాగే ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
ఇటువంటి KVS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
