AP Home Guard Jobs 2026: రాత పరీక్ష లేకుండా హోమ్ గార్డ్ ఉద్యోగాలు 10 అర్హత ఉంటే చాలు 

AP Home Guard Jobs 2026:

ఆంధ్రప్రదేశ్ లో హోమ్ గార్డ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇందులో మొత్తం 19 ఖాళీలు ఉన్నాయి. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు 21 నుండి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు ప్రతి నెల జీతం 21,300/- వరకు రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Home Guard ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥KVS లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయుటకు 25 ఫిబ్రవరి 2026 నుండి 4 మార్చ్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుండి రావడం జరిగింది ఇందులో 19 హోం గార్డ్ ఖాళీలు ఉన్నాయి.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎవరికి ఎటువంటి వయస్సు సడలింపు లేదు.

విద్యా అర్హత: 

దరఖాస్తు చేయుటకు కేవలం 10వ తరగతి అర్హత ఉంటే చాలు ITI/ డిప్లొమా ఉన్నవారు కూడా దరఖాస్తు సమర్పించవచ్చు.

జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు ప్రతినెల 21,300/- జీతం రావడం జరుగుతుంది. ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.

ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

AP Home Guard Jobs 2026

దరఖాస్తు విధానం: 

అభ్యర్థులు బయోడేటా తో 25 ఫిబ్రవరి 2026 నుండి 4 మార్చ్ 2026 వరకు విశాఖపట్నం నగరంలో ఉన్న సూర్య బాగ్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇన్వర్డ్ సెక్షన్ లో సమర్పించాలి.

Join WhatsApp Group

Notification PDF

Official Website

ఇటువంటి Home Guard ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!