DRDO Jobs 2026: డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే చాలు డైరెక్ట్ జాబ్ 37,000 జీతం | DRDO Recruitment 2026

DRDO Jobs 2026:

నిరుద్యోగులకు భారీ శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగం ఇస్తున్నారు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు అర్హత ఉంటే చాలు అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ హాజరు అవ్వచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం కింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు తప్పకుండా ఇంటర్వ్యూ వెళ్ళండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి DRDO ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥పోస్టల్ GDS ఫలితాల తాజా అప్డేట్ 

ముఖ్యమైన తేదీలు: 

ఈ పోస్టులకు సంబంధించి 25 మార్చి 2026 ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ హాజరు అయితే సరిపోతుంది.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా DRDO సంస్థ విడుదల చేయడం జరిగింది ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు చేయుటకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి BSC + M.L.I.SC కోర్సు పూర్తి చేసి ఉండాలి లేదా ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ అనేది కంప్యూటర్ సైన్స్ లేదా ఇతర గ్రూపులో చదివి GATE పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి MTECH అర్హత ఉంటే కూడా దరఖాస్తు చేయవచ్చు పూర్తి వివరాలు అఫిషియల్ నోటిఫికేషన్ లో పరిశీలించి దరఖాస్తు చేయండి.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే ప్రతి నెల 37,000/- జీతం చెల్లిస్తారు అన్ని రకాల అలవెన్సులు మరియు బోనస్ లభిస్తుంది.

ఎంపిక విధానం: 

అభ్యర్థులు నేరుగా బయోడేటా తీసుకొని ఇంటర్వ్యూ హాజరు అయితే సరిపోతుంది ఆ సమయంలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా చేసి ఎంపికైన వారికి ఉద్యోగం ఇస్తారు.

DRDO Jobs 2026

దరఖాస్తు విధానం: 

అభ్యర్థులు 25 మార్చి 2026 ఉదయం 9 గంటల నుండి నోటిఫికేషన్ సమాచారం పరిశీలించి ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.

Join WhatsApp Group

Notification & Application

ఇటువంటి DRDO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!