AP GGH Contract Jobs 2026: ప్రభుత్వ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ | AP Govt Jobs 2026

AP GGH Contract Jobs 2026:

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్ వారు కాంట్రాక్ట్ విధానంలో ఎడ్యుకేటర్, చౌకీదారు, కౌన్సిలర్, యోగ తెరపిస్ట్, హౌస్ కీపింగ్ మొదలైన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేయుటకు 1 ఏప్రిల్ 2026 చివరి తేదీ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP GGH ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥SSB లో భారీగా కానిస్టేబుల్ జాబ్స్ భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయుటకు 24 మార్చి 2026 నుండి 1 ఏప్రిల్ 2026 వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించడానికి అవకాశం కల్పించారు కావున అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు సమర్పించండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ ప్రకాశం జిల్లా GGH ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వారు డి అడిక్షన్ సెంటర్లో ఖాళీగా ఉన్న ఎడ్యుకేటర్, చౌకీదారు, కౌన్సిలర్, యోగ తెరపిస్ట్, హౌస్ కీపింగ్ మొదలైన పోస్టులు భర్తీ కొరకు విడుదల చేశారు.

విద్యా అర్హత:

ప్రాజెక్టు కోఆర్డినేటర్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. చౌకీదార్ ఉద్యోగానికి కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. వివిధ పోస్టులకు సంబంధించి అర్హతలు నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు విధిగా ఇవ్వడం జరిగింది. అర్హత ఉంటే తప్పనిసరిగా చూసి దరఖాస్తు చేయండి.

జీతం వివరాలు:

మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం పోస్టులు అనుసరించి 25 వేల వరకు రావడం జరుగుతుంది. ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.

వయస్సు:

కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి తప్పనిసరిగా ఫీజు చెల్లించాలి ఓసి అభ్యర్థులు 300 రూపాయలు మిగిలిన అందరూ కేటగిరి అభ్యర్థులు 200 రూపాయలు ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం: 

ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

AP GGH Contract Jobs 2026

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ ఫారం లింక్ క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు 1 ఏప్రిల్ 2026 సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్ ఫారం సమర్పించాలి.

Join WhatsApp Group

Notification & Application

ఇటువంటి AP GGH ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!