AP Welfare Department Jobs 2026:
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి మరియు తిరుపతి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ AP Family Welfare శాఖ వారు భర్తీ చేస్తారు ఇందులో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా నేరుగా దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Welfare Department ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥వార్డెన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 18 మే 2026 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AP Welfare డిపార్ట్మెంట్ వారు కింగ్ జార్జ్ ఆసుపత్రి మరియు తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ కొరకు విడుదల చేశారు ఇందులో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సిలర్, నర్స్, వార్డ్ బాయ్, ఎడ్యుకేటర్, చౌకీదార్, హౌస్ కీపింగ్, యోగా తెరపిస్ట్, వివిధ ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పోస్టులు అనుసరించి 5th, 10th, 12th, డిగ్రీ మరియు ఇతర అర్హతలకు ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి మీ అర్హత అనుసరించి ఉద్యోగానికి దరఖాస్తు చేయండి.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి 9,000/- నుండి 60 వేల వరకు జీతం రావడం జరుగుతుంది ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులు 500 రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులు 350 రూపాయలు కేజీ చెల్లించి దరఖాస్తులు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా విద్యా అర్హతలు వచ్చిన మార్పుల ఆధారంగా మరియు కొన్ని పోస్టులకు అనుభవం ఆధారంగా మార్కులు కేటాయించి డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని చివరి తేదీ వివరాలు పరిశీలించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి AP Welfare డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సమర్పించండి.
