AP DPA Jobs 2026: ఆంధ్రప్రదేశ్ లో జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ 

AP DPA Jobs 2026:

ఆంధ్ర ప్రదేశ్ లో శిశు సంక్షేమ శాఖ వారు జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ (DPA) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు వీటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. కనీసం 25 గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు స్టార్టింగ్ జీతం 35,000/- చెల్లిస్తారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం కేంద్ర వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తులు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి DPA ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥ఏపి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 11 మే 2026 నుండి 18 మే 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ పల్నాడు జిల్లా అంగన్వాడి పోషణ 2.0 కొరకు విడుదల చేశారు ఇందులో జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ (DPA) ఖాళీలు భర్తీ చేస్తున్నారు వీటిని కాంట్రాక్ట్ విధానంలో సొంత జిల్లాలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి మేనేజ్మెంట్/ సామాజిక శాస్త్రం/ న్యూట్రిషన్ లో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. రెండు సంవత్సరాల పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

వయస్సు:

కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంది.

జీతం వివరాలు:

మీరు ఈ పోస్టులకు ఎంపికైతే ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు ప్రతి నెల జీతం 35,000/- చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం:

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి అవసరం అయితే ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇస్తారు.

AP DPA Jobs 2026

దరఖాస్తు విధానం: 

అభ్యర్థులకు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా ఆఫ్లైన్ ద్వారా 18 మే 2026 సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notification & Application

ఇటువంటి AP DPA సంస్థ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి

Leave a Comment

error: Content is protected !!