AP AEE Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రాష్ట్రంలో విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 629 AEE పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది ఇప్పటికే జాబ్ క్యాలెండర్ లో భాగంగా 19 విశ్వవిద్యాలయాల్లో 1523 పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ ఇచ్చారు ప్రస్తుతం విద్యుత్ శాఖ ఖాళీగా భర్తీ కొరకు ఆమోదం తెలపడం జరిగింది త్వరలో ఈ నోటిఫికేషన్ విడుదల చేసి పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేయనున్నారు మీ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం కింద ఇవ్వడం జరిగింది తెలుసుకోండి.
ఇటువంటి AEE ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు కొనడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి యూనివర్సిటీలో 1523 ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
ఈ నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదు వీటికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి లభించడం జరిగింది త్వరలో నోటిఫికేషన్ విడుదల వచ్చేసి అన్ని పోస్టులు భర్తీ చేస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ విద్యుత్ శాఖకు సంబంధించి AP TRANSCO, ఏపీ జెన్కో, APSPDCL, AP CPDCL మరియు AP EPDCL లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) భర్తీ కొరకు ఎదురు చేస్తారు ఇందులో మొత్తం 629 పోస్టులు ఉంటాయి.
విద్యా అర్హత:
నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత దరఖాస్తు చేయడానికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నందు బీటెక్ లేదా ఎంటెక్ అర్హత ఉన్నవారు అర్హులు అనుభవం లేకుండా దరఖాస్తు సమర్పించవచ్చు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 75 వేల వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
పోస్టింగ్ లొకేషన్:
మీ సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం అన్ని జిల్లాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి కావున సొంత మండలంలో కూడా పని చేయవచ్చు.
ఎంపిక విధానం:
నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు CBT విధానంలో పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
ప్రస్తుతం ఆర్థిక శాఖ అనుమతి లభించడం జరిగింది అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం వచ్చిన సమాచారం వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AEE ఉద్యోగ సమాచారం రోజు పొందటానికి మా వెబ్సైట్ సందర్శించండి.
