RRB Technician Jobs 2026: రైల్వే స్టేషన్ లో టెక్నీషియన్ సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల చేశారు 

RRB Technician Jobs 2026:

రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) వారు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ సంబంధించి 6565 పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేయడానికి 30 జూన్ 2026 నుండి అవకాశం కల్పిస్తున్నారు. అర్హతను అభ్యర్థులకు చాలా మంచి అవకాశం నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా అప్లికేషన్ సమర్పించండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి RRB టెక్నీషియన్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఏపి లో భారీగా AEE ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి 30 జూన్ 2026 నుండి 29 జూలై 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) వారు విడుదల చేశారు ఇందులో 6565 టెక్నీషియన్ సిగ్నల్ గ్రేడ్ – 3 ఖాళీలు భారీగా ఉన్నాయి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు అర్హత ఉంటే చాలు.

జీతం వివరాలు: 

మీరు ఏ పోస్టులకు ఎంపిక అయితే బేసిక్ పే 29,200/- నుండి 92,300/- వరకు ఉంటుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

విద్యా అర్హత: 

దరఖాస్తు చేయడానికి పదవ తరగతి తర్వాత సంబంధిత విభాగంలో ITI చేసినవారికి భారీగా ఉద్యోగాలు ఉన్నాయి అలాగే ఇంటర్ అర్హతకు కూడా ఇందులో ఖాళీలు ఉన్నాయి డిగ్రీ లో టెక్నీషియన్ సంబంధించిన కోర్సులకు ఇందులో పోస్టులు కావున వారు కూడా దరఖాస్తు సమర్పించవచ్చు.

వయస్సు:

కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 33 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అందరూ ఉత్తీర్ణత సాధించిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు రుసుము:

మహిళలు ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు 250 రూపాయలు ఫీజు తెలిస్తే చాలు మిగిలిన రిజర్వేషన్ లేని అభ్యర్థులు అందరూ 500 రూపాయలు ఫీజు చెల్లించాలి.

RRB Technician Jobs 2026

దరఖాస్తు విధానం:

30 జూన్ 2026 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించడానికి అవకాశం కల్పించారు ప్రస్తుతం షార్ట్ నోటీస్ విడుదల చేశారు పూర్తి వివరాలు అందులో మీరు పరిశీలించవచ్చు.

Join WhatsApp Group

Short Notice PDF

ఇటువంటి RRB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!