Thalliki Vandanam 2026: తల్లికి వందనం 13 వేలు రావాలంటే ఇలా చేయండి | AP Thalliki Vandanam Scheme Update

Thalliki Vandanam 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 – 27 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంలో Thalliki Vandanam పథకం లో భాగంగా తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి 13000 ఇవ్వనున్నారు. గత సంవత్సరం ఆధార్ కార్డ్ లింక్ లేకపోవడం వల్ల చాలామంది ఈ పథకానికి దూరమయ్యారు అలాంటి పొరపాట్లు కలగకుండా ప్రభుత్వం ఈ సందర్భంగా ఏర్పాట్లకు సిద్ధం అవ్వడం జరిగింది వాటిలో భాగంగా మీకు డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవ్వాలంటే ఈ విధంగా చేయాలి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Thalliki Vandanam పథకానికి సంబంధించి సమాచారం రోజు ఈ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥గ్రామీణ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు 

తల్లికి వందనం పథకం లో భాగంగా 1 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు జరిగే పిల్లలు ఖాతాలకు డబ్బులు 13000 జూన్ 12 నుండి 15 వ తేదీ లోపు జమ చేస్తున్నట్టు సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్కూల్లో మరియు కాలేజీ లలో విద్యార్థుల వివరాలను విద్యాశాఖ వారు సేకరించడం జరిగింది మొత్తం 75.8 లక్షల మంది విద్యార్థులు అర్హులు అని ఇచ్చాను ఇందులో ప్రతి విద్యార్థికి 13000 చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది ఈ సందర్భంలో ప్రతి తల్లి చేయవలసిన కొన్ని పనులు ఇప్పుడు తెలుసుకుందాం.

Thalliki Vandanam Update:

1.ప్రతి తల్లి సాధ్యమైనంత వరకు పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ఖాతా ప్రారంభించడం ఉత్తమం.

2. NPCI తప్పనిసరిగా ఉండాలి లేదంటే డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవ్వవు దీనికోసం ఏదైనా మీకు ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతా ఉన్న బ్యాంకు సందర్శించి ఆధార్ కార్డు లింక్ అయినదో లేదో కనుక్కోవాలి.

3. బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ చేయాలి.

4.బ్యాంకు ఖాతా లేకపోతే వెంటనే కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలి.

Thalliki Vandanam Eligibility:

  • తల్లికి వందనం అర్హులు అవ్వాలంటే క్రింద అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుటుంబాలకు ఆదాయం పది వేల లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి.
  • లబ్ధిదారుల కుటుంబం కనీసం రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  • కుటుంబంలో డ్రై ల్యాండ్ పది ఎకరాల లోపు మరియు వెట్ ల్యాండ్ 5 ఎకరాల లోపు ఉంటేనే అర్హులు.
  • కుటుంబంలో ఎవరి పేరు పైన నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.
  • గృహ అవసరాలకు విద్యుత్ వినియోగం 6 నెలల సగటు 300 యూనిట్ల లోపు ఉండాలి.
  • ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఉంటే అనర్హులు.
  • కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు ఉంటే అనర్హులు.
  • విద్యార్థి తప్పనిసరిగా 75% హాజరు ఉండాలి.

Thalliki Vandanam 2026

Thalliki Vandanam Status:

పైన తెలిపిన అర్హతలు మీకు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి అధికారికంగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మీరు https://bm-sgsw.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఓపెన్ చేసి తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఇవ్వాలి అప్పుడు మీకు పైన తెలిపిన అర్హతలు ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది.

Join WhatsApp Group

ఇటువంటి తల్లికి వందనం పథక సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!