5538 టీచర్ పోస్టులు భర్తీ | TG Pre Primary School Jobs 2026 | Instructor & Aaya Job Notification 

TG Pre Primary School Jobs 2026:

నిరుద్యోగులకు భారీ శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ నందు ఖాళీగా ఉన్న 5538 ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ అధికారికంగా TG రాష్ట్ర ప్రభుత్వం నర్సరీ, LKG, UKG తరగతులు నిర్వహణ కోసం భర్తీ చేస్తున్నారు ఇందులో 2769 పాఠశాలల్లో 2769 టీచర్లు మరియు 2769 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా నేరుగా దరఖాస్తు చేసి ఎంపిక అవ్వచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం కింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకుని అర్హత ఉంటే తప్పనిసరిగా దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి TG ప్రైమరీ పాఠశాల ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సాప్ నందు కొనడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఏపి ప్రభుత్వ ఆసుపత్రి లో ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 8 జూన్ 2026 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులైన అభ్యర్థులు ఆ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి వెంటనే సంప్రదించాలి.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 44 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: 

దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

విద్యా అర్హత: 

ఆయా పోస్తులకు ఏడవ తరగతి విద్య అర్హత ఉంటే చాలు ప్రైమరీ ఉపాధ్యాయుల పోస్టులకు ఇంటర్ అర్హత ఉన్నవారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు సొంత మండలంలో సొంత జిల్లాలో పనిచేసే అవకాశం ఇస్తారు.

ఎంపిక విధానం:

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్య అర్హత మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు ఈ పోస్టులకు ఎంపిక అయితే పది నెలలు పాటు పనిచేయవచ్చు.

TG Pre Primary School Jobs 2026

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ సమాచారం మరియు ఖాళీల వివరాలు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి కావున తెలంగాణ అభ్యర్థులు మీ మండల విద్యాశాఖ అధికారియాలయానికి 8 జూన్ 2026 లోపు సంప్రదించండి.

Join WhatsApp Group

ఇటువంటి TG ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ లో చూడండి.

Leave a Comment

error: Content is protected !!