Central Bank Jobs 2026:
4500 పోస్టులతో Central Bank వారు నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేయడానికి 22 జూన్ చివరి తేదీ. కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Central Bank ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ప్రైమరీ స్కూల్ నందు 5000 జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 12 జూన్ 2026 నుండి 22 జూన్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. వీడికి సంబంధించిన పరీక్ష మొదటి జూలై వారంలో నిర్వహించే అవకాశం ఉంది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Central Bank ఆఫ్ ఇండియా వారు అధికారికంగా విడుదల చేశారు ఇందులో 4500 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు.
ఎంపిక విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించి. డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే స్టైఫెండ్ రూపంలో 15000 చెల్లిస్తారు ఇతర ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు 200 రూపాయలు చెల్లిస్తే చాలు మిగిలిన అందరూ అభ్యర్థులు 800 రూపాయలు ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు 22 జూన్ 2026 లోపు అప్లికేషన్ సమర్పించింది.
ఇటువంటి Central Bank ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
