Thalliki Vandanam Scheme 2026:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదివే రెండవ తరగతి నుండి 12వ తరగతి వరకు పిల్లల తల్లుల ఖాతాలో తల్లికి వందనం 13000/- నేడు డబ్బులు జమ చేయనున్నారు మొత్తం 67.47 లక్షల మంది విద్యార్థులు సంబంధించి 42.70 లక్షల తల్లుల ఖాతాల్లో 10,120 కోట్లు ఈరోజు జమ చేస్తారు అర్హులైన ప్రతి విద్యార్థికి 130000/- చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి 22 జూలై 2026 న ఆర్థిక సహాయం అందించనున్నారు వీటికి సంబంధించి తాజా సమాచారం రావడం జరిగింది పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది పరిశీలించండి.
ఇటువంటి తల్లికి వందనం పథకం సమాచారం రోజు మీ వాట్సప్ గ్రూపు నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
Thalliki Vandanam Eligible List:
అర్హులు మరియు అనర్హుల జాబితా నిన్న సాయంత్రం అనగా 21 జూలై 2026 అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయం కార్యాలయానికి ఆన్లైన్ ద్వారా అందించడం జరిగింది ఈ రోజు నుండి మీరు అక్కడ అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా పరిశీలించవచ్చు LEAP యాప్ ద్వారా కూడా తల్లిదండ్రులు వారి సొంత మొబైల్ ద్వారా కూడా ఈ సమాచారం చూడవచ్చు ఒకవేళ 13000/- అందకపోతే వీటికి సంబంధించి ఏదైనా ఫిర్యాదులు ఉంటే 22 జూలై 2026 నుండి మూడు ఆగస్టు 2026 వరకు సమర్పించవచ్చు ఎవరైనా మళ్లీ అర్హులు అయితే వారికి డబ్బులు ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది.

Thalliki Vandanam What’s App Mana Mitra Status:
మీరు అర్హులా కాదా అని తెలుసుకోవడానికి మీ వాట్సాప్ ద్వారా కూడా అవకాశం కల్పించడం జరిగింది. ముందుగా 9552300009 కు Hi అని మెసేజ్ చేయండి అక్కడ సర్వీసెస్ ఆప్షన్ రావడం జరుగుతుంది అందులో తల్లికి వందనం స్టేటస్ 2026 ఆప్షన్ పైన క్లిక్ చేయండి అక్కడ మీ విద్యార్థి యొక్క ఎన్రోల్మెంట్ ఐడి లేదా చైల్డ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సులభంగా మీరు అర్హులా కాదా అనర్హులు అయితే ఎందుకు అనర్హులు అనే సమాచారం లభిస్తుంది. ప్రభుత్వం ఈరోజు తల్లుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తారు ఒకవేళ ఈరోజు రాకపోతే ఒక రెండు మూడు రోజులు వేచి చూడండి అందరు ఖాతాల్లో డబ్బులు వచ్చేస్తాయి ఏదైనా ఫిర్యాదులు ఉంటే గ్రామ మరియు వార్డు సచివాలయంలో చేయవచ్చు.
ఇటువంటి తల్లికి వందనం పథకం సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
