AP Village Housing Scheme Update:
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ఇల్లు లేని పేదలకు శుభవార్త ప్రభుత్వం తాజా ఆదేశాల మేరకు 9.2 లక్షల మందికి ఇంటి స్థలం మరియు ఇల్లు కట్టుకోవడానికి 2.5 లక్షల రుణం మంజూరు చేసింది మొత్తం 10.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు వీటిలో అర్హులను గుర్తించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ Housing స్కీం నందు స్థలం నుండి ఇల్లు కట్టుకునే వారికి రుణం అలాగే స్థలం లేని వారికి మూడు సెంట్లు భూమి ఇచ్చే అర్హుల జాబితా విడుదల చేయడం జరిగింది. అర్హుల జాబితా ఎలా తెలుసుకోవాలి ఇంకా దరఖాస్తు చేసే అవకాశం ఉంటుందా అనే అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇటువంటి Housing స్కీం పథకాల సమాచారం రోజూ మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కావాలి అనే అర్హులు 7. 18 లక్షల మంది ఉన్నారు అలాగే భూమి లేని వారు 2.02 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు వీరికి మూడు సెంట్ల ప్రభుత్వ భూమి ఇస్తారు. ఇల్లు కేటాయింపు మొదటిగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు వారికి కేటాయించి తర్వాత అర్హులు అందరికీ వరుస క్రమంలో ఇల్లు మంజూరు చేస్తారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయనున్నారు వాటికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
Housing scheme eligible list:
అర్హుల వివరాలు త్వరలో గ్రామ సచివాలయం లో అందుబాటులో ఉంచుతారు అర్హులు అందరికీ ఈ పథకం ద్వారా సొంత స్థలం ఉన్న వారికి 2.5 లక్షలు మరియు స్థలం లేని వారికి మూడు సెంట్లు భూమి త్వరలో పంపిణీ చేయనున్నారు.

How to Apply PMAY scheme:
ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేయడానికి గ్రామ మరియు వార్డు సచివాలయంలో అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే మీ సచివాలయం నందు సందర్శించి మీరు అర్హులు అయితే దరఖాస్తు సమర్పించండి ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో మీకు ఇల్లు మంజూరు లేదా స్థలం ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతం గ్రామీణ పేదలకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేశారు.
ఇటువంటి Housing పథకాల సమాచారం రోజు కొనడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

2 thoughts on “AP గ్రామీణ హౌసింగ్ స్కీమ్ అప్డేట్ | AP Housing Scheme Update | PMAY 3 Cents Land in Andhra pradesh”