IBPS Clerk Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వారు క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో పదివేలకు పైగా ఖాళీలు భర్తీ చేస్తున్నట్టు తెలియజేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ప్రస్తుతం షార్ట్ నోటీస్ విడుదల చేశారు అందులో భాగంగా బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్, UCO, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ మొదలైన బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పదివేలకు పైగా ఖాళీలు ఇందులో భర్తీ చేస్తారు డిగ్రీ చేసిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉండే దరఖాస్తు చేయండి.
ఇటువంటి IBPS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి ఆగస్టు 1 నుంచి 21 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అక్టోబర్ నెలలో ప్రిలిమ్స్ పరీక్ష డిసెంబర్ 27న మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా గ్రామీణ బ్యాంకులలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కొరకు IBPS వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 10,000 కు పైగా ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ అర్హత పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి SC, ST, PWD అభ్యర్థులు 175/- ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 850 రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
మీరు ఉద్యోగానికి ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 60 వేలకు పైగా అందుకుంటారు.
ఎంపిక విధానం:
రిలయన్స్ మరియు మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
ప్రస్తుతం షాట్ నోటీస్ విడుదల చేశారు 1వ తేదీ నుండి దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు పూర్తి నోటిఫికేషన్ వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి IBPS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్ సైట్ సందర్శించండి.
