Postal GDS Jobs 2026:
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖ వారు గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో మొత్తం 25 వేల ఖాళీలు భర్తీ చేస్తున్నారు సొంత గ్రామంలో పనిచేసే మంచి అవకాశం దరఖాస్తు చేయడానికి 19 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ లో 918 పోస్టులు తెలంగాణలో 419 ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Postal GDS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 31 ఆగస్టు 2026 నుండి 19 సెప్టెంబర్ 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా పోస్టల్ శాఖకు సంబంధించి గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు ఇందులో 25 వేల ఖాళీలు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు పరీక్ష కూడా నిర్వహించారు కేవలం సర్టిఫికెట్ మార్కుల మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 12,000/- నుండి 29,380/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ₹100 ఫీజు చెల్లించాలి దివ్యాంగులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఆ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
కేవలం పదవ తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎటువంటి రాత మరియు స్కిల్ టెస్ట్ ఉండదు.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు 21 సెప్టెంబర్ 2026 లోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి ఏదైనా సందేహాలు ఉంటే అధికారిక నోటిఫికేషన్ వివరాలు చూడండి.
ఇటువంటి Postal GDS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
