RRC NCR Recruitment 2026:
రైల్వే శాఖ వారు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నార్త్ సెంట్రల్ రైల్వే (NCR) పరిధిలో ఖాళీగా ఉన్న 1853 పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి దరఖాస్తు చేయడానికి ఈరోజు అనగా 31 ఆగస్టు 2026 చివరి తేదీ. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా కేవలం 10, ITI పాస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు చాలా రోజులకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి RRC NCR ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పడడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥పోస్టల్ GDS భారీగా ఖాళీలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 31 ఆగస్టు 2026 చివరి తేదీ కావున అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) వారు విడుదల చేశారు ఇందులో 1853 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 10, ITI పాస్ అర్హత ఉంటే చాలు ఇందులో వివిధ కేటగిరి ఉద్యోగాలు ఉంటాయి. వాటికి సంబంధించిన అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
వయస్సు:
కనీసం 15 సంవత్సరాలు గరిష్టంగా 24 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా మీ అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి RRC NCR ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “రైల్వే లో 1853 పోస్టులు భర్తీ | RRC NCR Recruitment 2026 | RRC NCR 1853 Vacancies Notification ”