IBPS RRB క్లర్క్ ఉద్యోగాలు విడుదల | IBPS RRB CRP Clerk Jobs 2026 

IBPS RRB CRP Clerk Jobs 2026:

దేశ వ్యాప్తంగా ఉన్న గ్రామీణ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు IBPS సంస్థ వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో గ్రూప్ ఏ, బి ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీలను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు లలో భర్తీ చేయుటకు రిజిస్ట్రేషన్ ప్రారంభం అవడం జరిగింది. దరఖాస్తు చేయడానికి 21 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి IBPS క్లర్క్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయుటకు 1 సెప్టెంబర్ 2026 నుండి 21 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి వీటికి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలు డిసెంబర్ 6వ తేదీ నుండి మొదలవుతాయి మెయిన్స్ పరీక్షలు జనవరి 3వ తేదీ జరుగుతుంది.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ పోస్టులను గ్రామీణ బ్యాంకులో (RRB) ఖాళీగా ఉన్న 8500 పోస్టులు భర్తీ కొరకు IBPS వారు విడుదల చేశారు ఇందులో అసిస్టెంట్ క్లర్క్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా విద్యా అర్హత ఆధారంగా దరఖాస్తు చేయవచ్చు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిగ్రీ లేదా బీటెక్ 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. అలాగే కొన్ని పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేయవచ్చని నోటిఫికేషన్ నందు తెలియజేశారు.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.

దరఖాస్తు ఫీజు: 

ఓసి మరియు బీసీ అభ్యర్థులు 800 ఫీజు చెల్లించాలి ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులను 175 చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం: 

మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు జనవరి మూడవ తేదీ మెయిన్స్ పరీక్ష నిర్వహించి మెరిట్ ఉన్న అభ్యర్థులకు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

IBPS RRB CRP Clerk Jobs 2026

దరఖాస్తు విధానం:

ఈ IBPS ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది అర్హులు పూర్తి వివరాల క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి బ్యాంక్ క్లర్క్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “IBPS RRB క్లర్క్ ఉద్యోగాలు విడుదల | IBPS RRB CRP Clerk Jobs 2026 ”

Leave a Comment

error: Content is protected !!