TG Anganwadi Jobs Notification 2026:
నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త.. తెలంగాణ (TG) రాష్ట్రంలో 15982 అంగన్వాడి టీచర్ మరియు సహాయకులు పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ఒక జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. అభ్యర్థులు 10 సెప్టెంబర్ 2026 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అర్హతలు కొన్ని మారాయి పూర్తి వివరాలు చూసి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల అయిన వెంటనే మీ జిల్లాకు సంబంధించి దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి TG ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥భారీగా బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 31 ఆగస్టు 2026 నుండి 10 సెప్టెంబర్ 2026 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ తెలంగాణ (TG) జిల్లాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీ కొరకు విడుదల చేశారు ప్రస్తుతం వీటికి సంబంధించి విద్య అర్హత మారడం జరిగింది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి అప్పుడే మీరు దరఖాస్తు సమర్పించడానికి అర్హులు.
విద్యా అర్హత:
టీచర్ ఉద్యోగాలకు ఇంతకుముందు పదవ తరగతి అర్హత ఉండేది ప్రస్తుతం 12వ తరగతి లేదా ఇంటర్ అర్హత ఉన్నవారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం మీ విద్య అర్హత మెరిట్ మార్కులు మరియు ఇతర అర్హతల ఆధారంగా మెరిట్ మార్కులు కేటాయించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు చేసే విధానం:
అభ్యర్థులు అప్లికేషన్ ఫారం తో పాటు నోటిఫికేషన్లు తెలిపిన సర్టిఫికెట్స్ అన్ని గెజిట్ అధికారి చేత సంతకం చేయించి 10 సెప్టెంబర్ 2026 సాయంత్రం ఐదు గంటల లోపు ఆన్లైన్ లింకు ద్వారా సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద అధికారికంగా ఇవ్వడం జరిగింది చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి TG ఉద్యోగ సమాచారం రోజు కొనడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు | TG Anganwadi Jobs Notification 2026 | Anganwadi Recruitment 2026”