SSC లో 1748 ఖాళీలు భర్తీ | SSC Junior Engineer Jobs 2026

SSC Junior Engineer Jobs 2026:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1748 జూనియర్ ఇంజనీర్ ఖాళీలు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది 22 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు బిజెపి కేవలం 100 రూపాయలు మాత్రమే నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి SSC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 2 సెప్టెంబర్ 2026 నుండి 22 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వారు విడుదల చేశారు ఇందులో 1748 జూనియర్ ఇంజనీర్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా కేవలం విద్యా అర్హత ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కాలేజీ నుండి డిప్లొమా లేదా బీటెక్ సంబంధిత విభాగంలో అర్హత ఉన్నవారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి వారికి మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.

జీతం వివరాలు:

ఈ ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి జీతం మొదటి నెల నుండి అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి ,65,000/- రావడం జరుగుతుంది.

ఎంపిక విధానం: 

కంప్యూటర్ ఆధారిత పేపర్ 1 మరియు పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి మెరిట్ ఆధారంగా మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి వంద రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

SSC Junior Engineer Jobs 2026

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అర్హత ఉంటే 22 సెప్టెంబర్ 2026 లోపు దరఖాస్తు సమర్పించండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి SSC ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

Leave a Comment

error: Content is protected !!