AP NTR Bharosa Pensions Application Date:
ఆంధ్రప్రదేశ్ లో NTR భరోసా పెన్షన్ల దరఖాస్తు కొరకు ఎదురు చూస్తున్నా వారికి శుభవార్త.. ప్రభుత్వం మరో మూడు రోజుల్లో అనగా సోమవారం నుండి కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రారంభం చేయనుంది వీటికి సంబంధించి అర్హులు ఆయన వారికి అక్టోబర్ నెల నుంచి దశల భారీగా మొదటగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి దశల వారీగా కొత్త పెన్షన్ల మంజూరు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు వీటికి సంబంధించి దరఖాస్తు ఎలా చేయాలి..? కావాల్సిన పత్రాలు సమాచారం క్రింద వివరించడం జరిగింది అర్హులు తెలుసుకొని అర్హత ఉంటే గ్రామ మరియు వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి NTR భరోసా పెన్షన్ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ లో భారీగా కొత్త ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
నారా లోకేష్ గారు రెండు రోజుల్లో వీటికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుందని తెలియజేశారు అనగా సోమవారం నుండి వీటిని దరఖాస్తు చేసే విధానం గ్రామ మరియు వార్డు సచివాలయం ద్వారా ప్రారంభిస్తారు.
NTR భరోసా పెన్షన్ అప్డేట్:
ఆంధ్రప్రదేశ్ లో వితంతువులు దాదాపు 1.5 లక్షలు ఉంటారని అంచనా వేస్తున్నారు మొదటగా వితంతువులకు పెన్షన్ మంజూరు చేస్తారు ఆ తర్వాత వరుస క్రమంలో ఒంటరి మహిళలు మరియు దివ్యాంగులు అలాగే అర్హులు అన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ జరుగుతుంది వీటికి సంబంధించి దరఖాస్తు చేయడానికి ఆధార్ అప్డేట్ హిస్టరీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు జిరాక్స్ అలాగే దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఉండాలి వీటిని స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు ద్వారా వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా సెక్రటరీ దరఖాస్తు చేసి అర్హత ఉంటే పెన్షన్ పంపిణీ చేస్తారు వీరికి పెన్షన్ అక్టోబర్ నెల నుండి మంజూరు అవుతుంది.

అర్హత అవుతారో లేదా పరిశీలించడానికి ప్రభుత్వం వారు లింక్ ఇవ్వడం జరిగింది మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులు అవుతారో లేదో ఇక్కడ ఇచ్చిన లింక్ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ద్వారా మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి తెలుసుకోండి అర్హత ఉంటే తప్పనిసరిగా పెన్షన్ మంజూరు అవుతుంది పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఇల్లు ఉన్నవారు అనర్హులు, అలాగే విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కన్నా మించ కూడదు, నాలుగు చక్రాల వాహనం ఉండరాదు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు కుటుంబంలో ఉండరాదు ఈ విధంగా అర్హత చూసుకొని పెన్షన్ మంజూరు అక్టోబర్ నుండి ప్రారంభిస్తారు.
ఇటువంటి NTR భరోసా పథకం సమాచారం రోజూ పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “ఏపీ లో కొత్త పెన్షన్లు | AP NTR Bharosa Pensions Application Date | AP NTR Bharosa Apply 2026”