AP Police Department Record Assistant Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.. Police శాఖ వారు బెటాలియన్ లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, స్కావెంజర్, కుక్, ధోబీ మరియు బార్బర్ ఉద్యోగాలు ఉన్నాయి దరఖాస్తు చేయడానికి 15 సెప్టెంబర్ 2026 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Police ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 6 సెప్టెంబర్ 2026 నుండి 15 సెప్టెంబర్ 2026 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా AP Police తాకవారు ఎనిమిదవ బెటాలియన్ APSP కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కొరకు ఔట్ సోర్సింగ్ విధానంలో నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో మొత్తం 37 పోస్టులు ఉన్నాయి అర్హత ఉన్నవారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పదవ తరగతి అర్హత ఉంటే చాలు కొన్ని పోస్టులకు విద్య అర్హత అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 47 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని 15 సెప్టెంబర్ 2026 సాయంత్రం 5:00 లోపు కమాండెంట్, ఎనిమిదవ బెటాలియన్, APSP జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం, ఇరువరం – 517128, చిత్తూరు కు పోస్ట్ ద్వారా లేదా ప్రత్యక్షంగా అప్లికేషన్ ఫారం సమర్పించాలి.
ఇటువంటి AP Police ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
