CSIR లో టెక్నీషియన్ జాబ్స్ | CSIR Technician Jobs 2026 

CSIR Technician Jobs 2026:

CSIR కు సంబంధించిన నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు 21 పోస్టుల టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 4వ తేదీ వరకు అవకాశం ఉంది మీరు ఈ ఉద్యోగాలకు ఎంపికైతే జీతం 40 వేల వరకు రావడం జరుగుతుంది. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా విద్యా అర్హత ద్వారా దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి CSIR ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఏపీ పోలీస్ శాఖలో ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి 5 సెప్టెంబర్ 2026 నుండి 4 అక్టోబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా CSIR కు సంబంధించిన నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేశారు ఇందులో 21 టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి విద్యా అర్హత ఆధారంగా దరఖాస్తు చేయవచ్చు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి 10 వ తరగతి అర్హత తో పాటు ITI సంబంధిత విభాగంలో పూర్తి చేసిన వారు అర్హులు.

జీతం వివరాలు: 

మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే మొదటి నెల నుండి 40 వేల వరకు జీతం రావడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

CSIR Technician Jobs 2026

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే 4 అక్టోబర్ 2026 లోపు దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notification & Apply

ఇటువంటి CSIR ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!