NSPCL Assistant Jobs Notification 2026:
NSPCL సంస్థ వారు 17 పోస్టుల అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది దరఖాస్తు చేయడానికి 7 సెప్టెంబర్ 2026 నుండి 22 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఉంది 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు ఆన్లైన్ పరీక్షతో పాటు ఇంటర్వ్యూ నిర్వహించి అర్హత ఉన్న వారిని ఎంపిక చేస్తారు దరఖాస్తు చేయడానికి సంబంధించి పూర్తి సమాచారం మరియు అప్లికేషన్ లింక్ కింద ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించండి.
ఇటువంటి NSPCL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥CSIR లో కొత్త ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 22 సెప్టెంబర్ 2026 చివరి తేదీ అర్హత ఉన్న వారు అప్లై చేసుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా NSPCL వారు విడుదల చేశారు ఇందులో 17 అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేయడానికి విద్య అర్హత డిగ్రీ/ బీటెక్ ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 40 వేల వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంపిక విధానం:
మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అప్లికేషన్ వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి ఆన్లైన్లో దరఖాస్తు చేయండి.
ఇటువంటి NSPCL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
