AP Endowment Department EO Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనగా దేవాదాయ శాఖ వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) గ్రేడ్ 2 పోస్టులకు జనరల్ రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి మొత్తం 104 ఖాళీలు ఉన్నాయి ఏదైనా డిగ్రీ దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP EO ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 16 అక్టోబర్ 2026 నుండి 5 నవంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా APPSC వారు విడుదల చేశారు ఇందులో ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్ లో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2 సంబంధించి 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా కేవలం విద్య అర్హత ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి రాష్ట్ర చట్టం లేదా ప్రాంతీయ చట్టం ఆధారంగా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు ఈ పోస్టులకు కేవలం హిందువులు మాత్రమే అర్హత ఉంటుంది.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 44 సంవత్సరాల వరకు దరఖాస్తు చేయవచ్చు రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయస్సు సడలింపు కూడా ఇవ్వడం జరిగింది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం 25,220/- నుండి 80,910/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి మొదటి నెల నుండి జీతం 35 వేల వరకు ఉంటుంది.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేసిడ్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి మెరిట్ ఉన్నవారికి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 250 రూపాయలు ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు విధానం:
ప్రస్తుతం ఖాళీల వివరాలు మరియు నోటిఫికేషన్ సమాచారం రావడం జరిగింది పూర్తి అప్లై విధానం 16 అక్టోబర్ 2026 నుండి అందుబాటులో ఉంచుతారు అర్హులు ఆ తేదీ నుండి దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP EO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
